ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నౌకాదళ విన్యాసాలకు సర్వం సిద్ధమైన విశాఖ తీరం.. - Navy Day Celebrations Updates

Navy Day Celebrations నౌకాదళ దినోత్సవం సందర్భంగా నౌకాదళ విన్యాసాలకు విశాఖ సాగర తీరం పూర్తిగా సన్నద్ధమైంది. రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా ప్రజలకు ప్రవేశం లేకుండా.. చిన్నపాటి విన్యాసాలు నిర్వహించారు. ఈ ఏడాది మాత్రం భారీ స్థాయిలో నౌకాదళ విన్యాసాలు చేప‌ట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.

navy day celebrations
నౌకాదళ దినోత్సవం

By

Published : Dec 4, 2022, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details