ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్​ ఘటనపై హైకోర్టులో విచారణ - విశాఖ ఎల్జీ పాలిమర్స్

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్​లో ఉన్నందున మరింత సమయం కావాలని ఎల్జీ పాలిమర్స్ తరపున న్యాయవాదులు కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణ ఏప్రిల్ 1 కి వాయిదా వేసింది.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకెజ్ ఘటనపై హైకోర్టులో విచారణ
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకెజ్ ఘటనపై హైకోర్టులో విచారణ

By

Published : Mar 25, 2021, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details