రూ.2లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు విద్యుత్ శాఖ ఏఈ మహేశ్వరరావు దొరికిపోయారు. అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. బుచ్చయ్యపేట మండలం వడ్డడికి విద్యుత్ శాఖ ఏఈగా మహేశ్వరరావు పని చేస్తున్నారు. అయితే పెండింగ్ బిల్లుల ప్రాసెస్ కోసం రూ.3.2 లక్షలు లంచాన్ని మహేశ్వరరావు డిమాండ్ చేశారు.
రూ.2లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన విశాఖ విద్యుత్ శాఖ ఏఈ - లంచం తీసుకుంటూ దొరికిపోయిన విశాఖ విద్యుత్ శాఖ ఏఈ
విశాఖ జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈగా ఉన్న మహేశ్వరరావు రూ.2లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.
లంచం