విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘనంగా గణతంత్ర వేడుకలు - Visakha Steel Plant Administration at republic day celebrations news
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం వద్ద 71వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను సీఎండీ రత్ ఆవిష్కరించారు. ఈ జాతీయ పతాకం వంద అడుగుల ఎత్తులో ఉంది. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు, పరిపాలన శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.