రుషికేశ్‌లోని చాతుర్మాస్య దీక్ష కొనసాగిస్తున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివార్లు నిత్యం గో సేవలో పాల్గొంటున్నారు. ఆశ్రమం సమీపంలో సంచరించే గోమాతలకు ఆహారాన్ని అందించే పరమ పవిత్రమైన కార్యక్రమాన్ని నిరంతరం పాటిస్తున్నారు.
గోపూజలో విశాఖ శారదా పీఠాధిపతులు - vizag news
విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర స్వామివార్లు ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్‌లో నిరంతరం గోపూజలో గడుపుతున్నారు.
గోపూజలో విశాఖ శారదా పీఠాధిపతులు