విశాఖ జిల్లా పెందుర్తిలో గల లయోల వృద్ధాశ్రమానికి రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటి సభ్యులు 5లక్షల 10వేల రూపాయల వ్యయంతో మారుతి ఎకొయుటిలిటీ 7 సీటర్ వ్యాన్ ను అందజేశారు. చికిత్స, సంరక్షణ కోసం వృద్ధాశ్రమం నుంచి సమీప ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్లడానికి ఈ వాహనం చాలా ఉపయోగపడుతుందని క్లబ్ అధ్యక్షుడు కెప్టెన్ ఆర్ ఎస్ కాళి ప్రసాద్ అన్నారు.
లయోల వృద్ధాశ్రమానికి విశాఖ రోటరీ క్లబ్ మారుతి వాహనం బహుమతి - లయోల వృద్ధాశ్రమానికి విశాఖ రోటరీ క్లబ్ మారుతి వాహనం బహుమతి
విశాఖ జిల్లా పెందుర్తిలో గల లయోల వృద్ధాశ్రమానికి రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటి సభ్యులు 5లక్షల 10వేల రూపాయల వ్యయంతో మారుతి ఎకొయుటిలిటీ 7 సీటర్ వ్యాన్ ను అందజేశారు.

లయోల వృద్ధాశ్రమానికి విశాఖ రోటరీ క్లబ్ మారుతి వాహనం బహుమతి

ఈ కార్యక్రమంలో క్లబ్ పూర్వ అధ్యక్షుడు, సభ్యులు, లయోలా వృద్ధాప్య గృహ నిర్వహణ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చదవండి: మాడుగుల నియోజకవర్గంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్