కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్లో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చోటు దక్కింది. దీని ప్రకారం ఆయన ఫిన్లాండ్ దేశంతో జరిగే పలు వ్యవహారిక అంశాలపై వైకాపా తరఫున హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి, విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డిలకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్లో విశాఖ ఎంపీకి చోటు - ఫ్రెండ్షిప్ గ్రూప్లో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్లో స్థానం లభించింది. ఫిన్లాండ్ దేశానికి ఆయన నామినెట్ అయినట్టు లోక్సభ సెక్రెటరియేట్ స్పష్టం చేసింది.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ