ఆర్మీ జవాన్ లాన్స్ నాయక్ లావేటి ఉమా మహేశ్వర రావు భౌతిక దేహానికి విశాఖ ఐఎన్ఎస్ డేగ విమానాశ్రయంలో ఘనంగా నివాళులర్పించారు. లద్ధాక్‌లోని బటాలిక్ వద్ద ఈనెల 18న జరిగిన పేలుళ్లలో గాయపడిన ఇంజనీర్ రెజిమెంట్‌కు చెందిన ఉమా మహేశ్వరరావు చికిత్స పొందుతూ మరణించారు. విమానాశ్రయంలో ఆయన భౌతిక దేహానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలమైన శ్రీకాకుళంలోని రిమ్స్ సమీపంలోని హాడ్కో కాలనీలో స్వగృహానికి తరలించి ఈరోజు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
వీర జవానుకు విశాఖ ఐఎన్ఎస్ డేగ సైనికా వందనం - soldier Lance Nayak Laveti Umamaheswara Rao
ఆర్మీ జవాన్ లాన్స్ నాయక్ లావేటి ఉమా మహేశ్వర రావు భౌతిక దేహానికి విశాఖ ఐఎన్ఎస్ డేగ విమానాశ్రయంలో సైనికులు ఘనంగా నివాళులర్పించారు. విశాఖనుంచి ఆయన మృతదేహాన్ని శ్రీకాకుళంలోని తన ఇంటికి తరలించనున్నారు.
వీర జవానుకు విశాఖ ఐఎన్ఎస్ డేగ సైనికా వందనం