విశాఖ మన్యం నుంచి అక్రమంగా తరలిస్తోన్న 900 కిలోల భారీ గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. చింతపల్లి మండలం వంతడాపల్లి వద్ద వ్యాన్లో సరుకు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేశారు. ఒకరిని అరెస్టు చేసి.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సీఐ సింహాద్రి చెప్పారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.40 లక్షలకుపైగా ఉంటుందని అంచనా వేశారు.
విశాఖ మన్యంలో 900 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్టు - విశాఖలో గంజాయి అక్రమ రవాణా వార్తలు
విశాఖ మన్యం నుంచి అక్రమంగా వ్యానులో తరలిస్తోన్న 900 కిలోల భారీ గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్టు చేసి.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ మన్యంలో 900 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్టు