ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్యర్థులను ఓడిస్తూ... 'ఈనాడు' ట్రోఫీకై తపిస్తూ... - విశాఖలో ఈనాడు క్రికెట్ పోటీలు

విశాఖలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఆంధ్రా మెడికల్ కళాశాల మైదానం, గాజువాక జింక్ మైదానాల్లో ఆటగాళ్లు హోరాహోరీగా ప్రత్యర్థులతో తలపడుతున్నారు. ఆంధ్రా కళాశాల మైదానంలో జరిగిన పోటీల్లో సమతా కళాశాల జట్టు విజయం సాధించింది. జింక్ మైదానంలో ఎంఎన్​ఎల్ కళాశాల జట్టు గెలుపొందింది.

visakha eenadu cricket competitions
హోరాహోరీగా సాగుతున్న క్రికెట్ పోటీలు

By

Published : Dec 21, 2019, 5:12 PM IST

హోరాహోరీగా సాగుతున్న క్రికెట్ పోటీలు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details