విశాఖ జిల్లా పాడేరు సినిమా హాల్ సెంటర్ సమీపంలో కోడిపందేలు ఆడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు కోడి పుంజులు, రూ. 12,025 నగదు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో దాడి చేసి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కోడిపందేలు ఆడుతున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు - latest news hen fights in paderu
విశాఖ జిల్లా పాడేరు సినిమా హాల్ సెంటర్ వద్ద కోడి పందేలు ఆడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు.
visakha dst paderu police arrest persons playing hen fights