విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లో పోడు భూముల వివరాలను తక్షణమే సేకరించాలని రెవెన్యూ డివిజినల్ అధికారి లక్ష్మీ శివజ్యోతి ఆదేశించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో అటవీ, రెవెన్యూ తదితర శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డివిజన్లో భూములను తక్షణమే గుర్తించి వాటి వివరాలను అందజేయాలని ఆమె ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి వాటి నివేదికలు పంపాలని పేర్కొన్నారు.
'పోడు భూముల వివరాలను తక్షణమే సేకరించండి' - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజినల్ అధికారి లక్ష్మీ శివజ్యోతి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోడు భూముల వివరాలను తక్షణమే సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
!['పోడు భూముల వివరాలను తక్షణమే సేకరించండి' visakha dst narsipatnam divisonal officer conduct meeting with revenue officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7927788-94-7927788-1594116296115.jpg)
visakha dst narsipatnam divisonal officer conduct meeting with revenue officers