ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్టోన్ క్రషర్​ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు - ycp mla taja news in visakha

విశాఖ జిల్లా రోలుగుంటలో నూతనంగా నిర్మించిన శ్రీ అనిత స్టోన్ క్రషర్​ను నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వైకాపా నాయకులు పాల్గొన్నారు.

visakha dst narsipatnam and chodavaram mla stated store curesher in rolaguntla
visakha dst narsipatnam and chodavaram mla stated store curesher in rolaguntla

By

Published : Jul 12, 2020, 3:21 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రోలుగుంటలో నూతనంగా నిర్మించిన శ్రీ అనిత స్టోన్ క్రషర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం, మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం మండలాలకు చెందిన వైకాపా నాయకులు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఉమా శంకర్ గణేష్ నియోజకవర్గాల సమస్యలపై చర్చించారు. కరోనా వైరస్ బారినపడకుండా ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details