విశాఖ జిల్లా కశింకోటలో 104 వాహనాలను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. అనంతరం ఆయనే స్వయంగా ఓ వాహనాన్ని నడిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలో భాగంగా కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు.
104, 108 వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే - latest news of visakha 104 vehilecles
విశాఖ జిల్లా కశింకోటలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ 104, 108 నూతన వాహనాలను ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు,పెన్నులు పంపిణీ చేశారు.
visakha dst kasimkota mla stated 104 and 108 vehicles