ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో వేగంగా జరుగుతున్న నాడునేడు పనులు - చోడవరంలో నాడు నేడు పనులు అప్ డేట్స్

విశాఖ జిల్లా చోడవరం మండలంలో నాడు-నేడు పనులు శరవేగంగా జరుగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. మొదటి విడతగా 1.12కోట్లతో పనులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

visakha dst chodavarm nadu nedu works  done fastly
visakha dst chodavarm nadu nedu works done fastly

By

Published : Jun 18, 2020, 6:18 PM IST

పాఠశాలలను అభివృద్ధి చేసి మౌళిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం చేపట్టిన నాడ-నేడు జూలై 23 నాటికి పూర్తి చేసేందుకు పనులు ముమ్మరం చేశారు. విశాఖ జిల్లా చోడవరం మండలంలోని 28 గ్రామాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రూ.8.50 కోట్లతో ప్రణాళికను రూపొందించారు. మొదటి విడతగా రూ.1.12 కోట్లతో పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.52.01 లక్షలు వ్యయం చేసినట్లు విద్యాశాఖాధికారి అచ్యుతరావు చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details