విశాఖ నగరంలో పలు చెక్ పోస్టులలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వాలంటీర్లకు పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రక్షణ కల్పిస్తాయనే ఉద్దేశంతో హెడ్ మాస్కులు అందజేశామని ఆయన తెలిపారు. సిరిపురం కూడలిలో జరిగిన ఈ కార్యక్రమములో నగర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.
రక్షణ కల్పిస్తాయనే హెడ్ మాస్కులు పంపిణీ: ఆర్కే మీనా - విశాఖలో మాస్కుల పంపిణీ తాజా వార్తలు
లాక్డౌన్ నేపథ్యంలో విశాఖలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్, వాలంటీర్లకు నగర సీపీ ఆర్కే మీనా మాస్కులు పంపిణీ చేశారు. సిరిపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సీపీ ఆర్కే మీనా మాస్కులు పంపిణీ