ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​ వేక్సినేషన్​పై నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ వినయ్ చంద్ - విశాఖ జిల్లా తాజా వార్తలు

కొవిడ్​ వేక్సినేషన్​పై నిర్లక్ష్యం వహించవద్దని.. టీకా కార్యక్రమం పూర్తి స్థాయిలో జరిగినపుడే వైరస్​ వ్యాప్తి తగ్గుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులకు సూచించారు.

visakha collector review on covid vaccination
కొవిడ్​ వాక్సినేషన్​పై నిర్లక్ష్యం వద్దు

By

Published : Mar 25, 2021, 8:22 PM IST

కొవిడ్ వ్యాక్సినేషన్​పై నిర్లక్ష్యం వద్దని విశాఖ జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులకు సూచించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ మరింత విస్తరించకుండా పరిక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గ్రామ,వార్డు స్థాయిలలో తీసుకోవలసిన చర్యలపై మండల స్థాయి అధికారులు, వైద్యాధికారుల సమీక్షలో ఆయన చర్చించారు. వాక్సినేషన్ ఖచ్చితంగా జరిగినపుడు కొవిడ్ వ్యాప్తి తగ్గుతుందని, కరోనా మరణాలు కూడా సంభవించవని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details