విశాఖ జిల్లా మునగపాక పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. చికిత్స పొంది కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరారు. దీంతో గ్రామస్థులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు స్టేషన్ వద్ద ఎస్సైకు పూలతో స్వాగతం పలికారు.
కరోనాను జయించిన ఎస్సైకు గ్రామస్థుల స్వాగతం - covid news in visakha dst
కరోనాను జయించి విధులకు హాజరైన విశాఖ జిల్లా మునగపాక పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీనివాసరావుకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ప్రాణాలు పణంగా పెట్టి లాక్ డౌన్ విధులు నిర్వహించారని కొనియాడారు. కరోనా నుంచి కోలుకుని తిరిగి విధుల్లోకి చేరటం పలువురికి ఆదర్శమని గ్రామస్థులు తెలిపారు.
![కరోనాను జయించిన ఎస్సైకు గ్రామస్థుల స్వాగతం villagers in visakha dst munagapaka welcome to si cured form corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8199689-399-8199689-1595911924881.jpg)
villagers in visakha dst munagapaka welcome to si cured form corona