విశాఖ భీమునిపట్నం మండలం చెప్పాడలో మంత్రి అవంతి శ్రీనివాస్‌కి గ్రామస్థుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆయనను గ్రామస్థులు నిలదీశారు. చెప్పాడలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి మంత్రి హాజరయ్యారు. ఈ క్రమంలో స్థానిక పరిశ్రమలో ఉద్యోగాల కల్పనలో అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని మంత్రికి తెలిపారు.
avanthi: మంత్రిని నిలదీసిన గ్రామస్థులు.. - విశాఖ జిల్లా తాజా వార్తలు
కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మంత్రి అవంతి శ్రీనివాస్ చేదు అనుభవం ఎదురైంది. గ్రామస్థులు ఆయనను నిలదీశారు. స్థానిక పరిశ్రమలో ఉద్యోగాల కల్పనలో అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
మంత్రి అవంతి శ్రీనివాస్