ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ వాలంటీర్​గా రాజీనామా.. సర్పంచి అభ్యర్థిగా నామినేషన్​..! - విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలులో పంచాయతీ ఎన్నికల వార్తలు

తురువోలు సర్పంచ్​గా పోటీ చేసేందుకు ఆమె గ్రామ వాలంటీర్​ ఉద్యోగాన్ని వదులుకున్నారు. తెదేపా మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు్.

Village volunteer participate
సర్పంచ్​గా నామినేషన్​

By

Published : Jan 31, 2021, 3:32 PM IST

సర్పంచ్​గా పోటీ చేసేందుకు గ్రామ వాలంటీర్​ ఉద్యోగ్యానికి రాజీనామా చేసింది ఓ మహిళ. విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలులో పనిచేస్తున్న సియ్యాద్రి రామలక్ష్మి సర్పంచ్​గా నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్సీ కేటగిరికి కేటాయించారు. ఆమె రెండు రోజుల కిందట ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెదేపా మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీచేస్తున్నట్లు రామలక్ష్మి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details