విశాఖ జిల్లా రోలుగుంట మండలం పాపంపేటలో ఓ యువకుడిపై గ్రామ వాలంటీర్ భర్త కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మణిరాజు అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం మణిరాజును విశాఖ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే దాడికి కారణం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
యువకుడిపై గ్రామ వాలంటీర్ భర్త కత్తితో దాడి.. పరిస్థితి విషమం - రోలుగుంట మండలం తాాజా వార్తలు
ఓ యువకుడిపై గ్రామ వాలంటీర్ భర్త కత్తితో దాడి చేసిన ఘటన విశాఖ జిల్లా రోలుగుంట మండలం పాపంపేటలో జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. వివాహేతర సంబంధం కారణంగా దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
యువకుడిపై కత్తితో గ్రామ వాలంటీర్ భర్త దాడి