రాంకీ ఫార్మాసిటీ కంపెనీలో ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలను రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఆరిలోవలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని విజయసాయిరెడ్డి కలిశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని విజయసాయి రెడ్డి భరోసా ఇచ్చారు.
ఫార్మాసిటీ ప్రమాద ఘటన బాధితులను పరామర్శించిన విజయసాయి రెడ్డి - రాంకీ ఫార్మాసిటీ పై వార్తలు
రాంకీ ఫార్మాసిటీ కంపెనీ ప్రమాద ఘటన బాధుతులను ఎంపీ విజయసాయి రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.
బాధితులను పరామర్శించిన ఎంపీ విజయసాయి రెడ్డి