రాష్ట్రంలో జలవిద్యుత్ కేంద్రాల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని... ఏపీ జెన్‌కో ముఖ్య విజిలెన్స్ అధికారిణి ఎస్.ఎం.రత్నం తెలిపారు. సీలేరు కాంప్లెక్స్‌లో ఆమె 3 రోజులు పాటు పర్యటించారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాల పరిధిలో... భద్రతా చర్యలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లా, కోరాపుట్ జిల్లా ఎస్పీలతో జలవిద్యుత్ కేంద్రాలు, భద్రత గురించి చర్చించారు.
సీలేరు కాంప్లెక్స్‌లో విజిలెన్స్ అధికారిణి పర్యటన - సీలేరు జలవిద్యుత్ కేంద్రం తాజా వార్తలు
విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్స్‌లో ఏపీ జెన్‌కో ముఖ్య విజిలెన్స్ అధికారిణి ఎస్.ఎం.రత్నం పర్యటించారు. జలవిద్యుత్ కేంద్రాల భద్రతకు సంబంధించిన నివేదికను తయారు చేయటంలో భాగంగా... అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
![సీలేరు కాంప్లెక్స్‌లో విజిలెన్స్ అధికారిణి పర్యటన vigilence sp visit sileru Hydroelectric power satation complex at visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5217322-807-5217322-1575040132568.jpg)
జలవిద్యుత్ కేంద్రంలో భద్రతా చర్యలు గురించి అడిగి తెలుసుకుంటున్న విజిలెన్స్ అధికారిణి ఎస్ఎం రత్నం
సీలేరు కాంప్లెక్స్‌లో విజిలెన్స్ అధికారిణి పర్యటన
ఇదీ చదవండీ: