ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్న కొండ మీద అక్రమ కట్టడాలపై విజిలెన్స్‌ విచారణ - సింహాచలం కొండపై అక్రమ కట్టడాలు వార్తలు

విశాఖ జిల్లా సింహాచలం కొండపై అక్రమ కట్టడాలపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది. కంకర అమ్మకాలు, అక్రమ నిర్మాణాల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

Vigilance probe into illegal constructions on Simhachalam hill
సింహాచలం కొండపై అక్రమ కట్టడాలపై విజిలెన్స్‌ విచారణ

By

Published : Sep 5, 2020, 1:54 PM IST

విశాఖ జిల్లా సింహాచలం కొండపై అక్రమ కట్టడాలపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది. నివేదిక రూపొందించిన కమిటీతో కలిసి ఈవో త్రినాథ్‌ క్షేత్రస్థాయిలో కంకర అమ్మకాలు, అక్రమ నిర్మాణాల వివరాలను సేకరిస్తున్నారు. పది రోజులుగా క్షేత్రస్థాయిలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలయ సిబ్బంది లెక్కలకు.. కమిటీ నివేదికకు పొంతన లేకపోవడంపై వారు విస్మయం చెందుతున్నారు. చంద్రశేఖర్ ఆజాద్‌ నివేదిక మేరకు అక్రమాలపై విజిలెన్స్ కమిటీ నిగ్గుతేల్చనుంది.

ABOUT THE AUTHOR

...view details