నేడు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) పాల్గొననున్నారు. వర్చువల్ విధానంలో తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు.
నేడు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య వార్షికోత్సవం.. ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి - Rashtriya Telugu Federation anniversary latest news
నేడు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి పాల్గొననున్నారు.
![నేడు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య వార్షికోత్సవం.. ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12276362-70-12276362-1624762524808.jpg)
Venkaiah Naidu