విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గ్యాస్ లీక్ ఘటనపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మాట్లాడానని తెలిపారు.
గ్యాస్ లీకేజ్ బాధితులు త్వరగా కోలుకోవాలి: ఉపరాష్ట్రపతి - Vizag Gas Leak
విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మాట్లాడానని తెలిపారు.

vice president of india