ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Vice President Venkaiah Naidu: ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలి: వెంకయ్య - Vice President Venkaiah Naidu updates

విశాఖ జిల్లాలోని పోర్ట్ గెస్ట్‌హౌస్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Vice President Venkaiah Naidu) దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

Vice President Venkaiah Naidu

By

Published : Nov 4, 2021, 8:37 PM IST

విశాఖ జిల్లా(visakha district) లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Vice President Venkaiah Naidu) పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా తాను బస చేసిన పోర్ట్ గెస్ట్‌హౌస్‌(Port Guest House)లో దీపావళి సందర్భంగా దీప ప్రజ్వలన చేశారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details