ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VICE PRESIDENT VENKAIAH NAIDU: 26న విశాఖకు రానున్న ఉపరాష్ట్రపతి - విశాఖ తాజా సమాచారం

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(vice president venkaiah naidu) ఈ నెల 26న విశాఖకు వస్తునట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది.ఇందుకు తగినట్లు స్థానికంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి పర్యాటన వివరాల్ని అధికారికంగా నేడు వెల్లడించే అవకాశముంది.

Vice President venkaiah naidu
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

By

Published : Jun 22, 2021, 6:46 AM IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(vice president venkaiah naidu) ఈ నెల 26న విశాఖకు వస్తునట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. ఆయన నగరంలోనే నాలుగు రోజులు బస చేసే అవకాశముందని చెబుతున్నారు. ఇందుకు తగినట్లు స్థానికంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పర్యటనలో భాగంగా తొలిరోజు విశాఖ పోర్టు ట్రస్టు అధికారులతో ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశముంది. 27న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వేడుకల్లో వర్చువల్​ విధానంలో విశాఖ నుంచే పాల్గొంటారని సమాచారం అందినట్లు చెబుతున్నారు. పర్యాటన వివరాల్ని అధికారికంగా నేడు వెల్లడించే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details