ఇదీ చదవండి:
ఈ నెల 8న విశాఖకు ఉపరాష్ట్రపతి వెంకయ్య
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈనెల 8న రానున్న ఆయన.. తిరిగి 10న దిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో.. తూర్పు నౌకాదళం, గీతం వర్సిటీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఉపరాష్ట్రపతి