సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ దర్శించుకున్నారు. ఆమె అత్త, మామయ్య ఇతర కుటుంబ సభ్యులు.. అప్పన్న సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు , వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
అప్పన్న సేవలో ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులు - అప్పన్న సేవలో ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులు వార్తలు
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపావెంకట్ కుటుంబ సభ్యులు సింహాచలం వరహా లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
![అప్పన్న సేవలో ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులు Vice President Family members visit simhachalam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12346795-39-12346795-1625324730506.jpg)
అప్పన్న సేవలో ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులు