కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీలను లెక్కించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగు విడతలుగా హుండీలను లెక్కించారు. ఇరవై ఆరు రోజులకు 34 లక్షల 58 వేల 306 రూపాయలు, శివాలయానికి సంబంధించి 2లక్షల 30వేల 986 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ తెలిపారు.
వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీలు లెక్కింపు - కోనసీమ తిరుపతి
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీలను లెక్కించారు. రూ. 34.58 లక్షలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో తెలిపారు.
వెంకటేశ్వర స్వామి వారి హుండీలు లెక్కింపు