ఇదీ చదవండి:
నిరాడంబరంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం - చోడవరంలో వెంకటేశ్వర స్వామి కల్యాణం
విశాఖ జిల్లా చోడవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామి వారి కల్యాణం భక్తులు లేకుండా నిరాడంబరంగా జరిగింది. అర్చకులు మాత్రమే హాజరయ్యారు. లాక్ డౌన్ ఆంక్షల కారణంగా భక్తులను వేడకకు అనుమతించలేదు.
చోడవరంలో వెంకటేశ్వర స్వామి కల్యాణం