చోడవరంలో కూరగాయల వ్యాపారుల చేస్తున్న అందోళన ఐదో రోజుకు చేరింది. అందోళనలో భాగంగా మంగళవారం రైతు బజార్ అవరణలో వంటావార్పు చేసుకుని అక్కడే భోజనాలు చేసి గడిపారు. సోమవారం రాత్రి రైతు బజార్లోనే వ్యాపారులు నిద్ర పోయారు. రైతు బజార్లో దుకాణాలు కేటాయించి కూరగాయల వ్యాపారం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సంఘాధ్యక్షుడు భూతనాధుని త్రినాథ్ కోరారు.
రైతు బజార్లో వ్యాపారుల వంటావార్పు - chodavaram rythu bazar
విశాఖ జిల్లా చోడవరంలో కూరగాయల వ్యాపారుల అందోళన ఐదో రోజుకు చేరింది. రైతు బజార్ అవరణలో వంటావార్పు నిర్వహించి అక్కడే భోజనాలు చేసి నిరసన తెలిపారు.
వంటావార్పు చేసిన కూరగాయల వ్యాపారులు
ఇది చదవండిచోడవరంలో కూరగాయల అమ్మకాలు ప్రారంభం