ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు కూరగాయలు, నిత్యావసర సరకుల పంపిణీ - విశాఖపట్నం జిల్లా వార్తలు

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతలు అండగా నిలుస్తున్నారు.

vegetables, needs distribution to poor people in payakaraopeta
పేదలకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ

By

Published : May 3, 2020, 1:38 PM IST

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని సీతారాంపురం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని నిర్వాహకుడు బుజ్జి అన్నారు. మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details