ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలమంచిలిలో 16వేల కుటుంబాలకు కూరగాయలు అందజేత - yelamanchili latest news

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఈ నిబంధన కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ఇబ్బందులు చూడలేక స్థానిక ఎమ్మెల్యే వారికి కూరగాయలు అందించి బాసటగా నిలిచారు.

Vegetables distributed to 16,000 families in Elamanchili
ఎలమంచిలిలో 16వేల కుటుంబాలకు కూరగాయలు అందజేత

By

Published : Apr 21, 2020, 10:18 AM IST

విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో 16 వేల కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు కూరగాయలు పంపిణీ చేశారు. వీటిని వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ అందించారు. రెండో విడతగా మళ్లీ సాయం అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details