విశాఖ శ్రీ శారదాపీఠంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా సాగాయి. ఈరోజు ఉదయం సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని చేపట్టారు. బాల బాలికలకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు విశాఖ శ్రీ శారదాపీఠానికి భారీ ఎత్తున తరలివచ్చారు.
విశాఖ శారదాపీఠంలో వసంత పంచమి వేడుకలు - vishakha vasantapnchami news
శారదాపీఠంలో వసంతపంచమి వేడుకలు నిర్వహించారు. అనంతరం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు.
విశాఖ శారదాపీఠంలో వసంత పంచమి వేడుకలు