శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం - Varalakshmi vratham in srikanaka maha lakshmi vari temple
విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం
విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారిని అభిషేకించారు. ఆలయాన్ని సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులను పెద్ద సంఖ్యలో అనుమతించలేదు.
ఇవీ చదవండి: కరోనా వేళ...వరలక్ష్మీ దేవికీ మాస్క్!