ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సుధాకర్ వ్యవహారంపై సీబీఐ విచారణ సమంజసం'

సుధాకర్‌పై దాడిచేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని తెదేపా మహిళా నేత వంగలపూడి అనిత అన్నారు. సుధాకర్‌ వ్యవహారంపై సీబీఐ విచారణ సమంజసమని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో నాయ్యస్థానాలపై నమ్మకం పెరిగిందని అనిత పేర్కొన్నారు.

vangalapudi anitha support high court Instructions to cbi on sudhakar case
vangalapudi anitha support high court Instructions to cbi on sudhakar case

By

Published : May 22, 2020, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details