పోలీసు శాఖ నిర్వహిస్తున్న వనం - మనం కార్యక్రమంలో భాగంగా... విశాఖ జిల్లా పాయకరావుపేట ఎస్సై విభీషణరావు... మంగవరంలోని గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పచ్చని చెట్లు పెంచాలని సూచించారు.
"పర్యావరణ పరిరక్షణకు కృషి చేయండి" - విశాఖ జిల్లా పాయకరావుపేట ఎస్సై విభీషణరావు
వనం - మనం కార్యక్రమంలో భాగంగా... పాయకరావుపేట ఎస్సై విభీషణరావు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మెుక్కలు నాటుతున్న పాయకరావుపేట ఎస్సై విభీషణరావు
TAGGED:
వనం-మనం