విశాఖ జిల్లా చోడవరం వ్యవసాయ మార్కెట్ యార్డులో జగనన్న పచ్చతోరణంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మార్కెట్ ఛైర్మన్ గూనూరు శంకరరావు, కార్యదర్శి పైడేశ్వరరావుతో కలిసి మొక్కలను నాటారు. యార్డులో వంద మొక్కలు నాటుతున్నట్లు ఛైర్మన్ శంకరరావు చెప్పారు. యార్డులో పచ్చదనం, నీడ లభిస్తాయని అన్నారు. ఆసుపత్రి కమిటీ ఛైర్మన్ జ్యోతుల రమేష్, మారిశెట్టి శ్రీ కాంత్, బొడ్డు శ్రీ రామ్మూర్తి, సిబ్బంది మొక్కలు నాటారు.
చోడవరం వ్యవసాయ మార్కెట్ యార్డులో వనం-మనం - chodavara market yard
జగనన్న పచ్చతోరణంలో భాగంగా చోడవరం వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ ఛైర్మన్ గూనూరు శంకరరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.
యార్డులో వనం-మనం