ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన వన మహోత్సవంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. మొక్కలు నాటి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

By

Published : Aug 31, 2019, 2:03 PM IST

విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో వన మహోత్సవం

విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో వన మహోత్సవం

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మొక్కలు నాటారు. విద్యార్థులతో మొక్కలు నాటించి ప్రతిజ్ఞ చేయించారు. వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, గుడివాడ అమర్నాథ్​లు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details