విశాఖలో పలు కేంద్రాల్లో కొవిడ్ రెండో డోస్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కొవిషీల్డ్ తొలి డోస్ వేయించుకుని 42 రోజులు పూర్తయిన వారికే టీకాలు వేస్తున్నారు. కొవాగ్జిన్ తొలిడోస్ వేయించుకుని 28 రోజుల పూర్తయిన వారికి రెండో డోసు ఇస్తున్నారు.
విశాఖలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ - ఏపీ తాజా వార్తలు
విశాఖలో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కొవిషీల్డ్ తొలి డోస్ వేయించుకుని 42 రోజులు పూర్తయిన వారికి, కొవాగ్జిన్ తొలిడోస్ వేయించుకుని 28 రోజుల పూర్తయిన వారికి రెండో డోసు ఇస్తున్నారు.
vaccinaton at vishakapatnam