రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీన పెంపుడు శునకాలకు యాంటీ రేబీస్ వాక్సినేషన్ చేస్తున్నామని పశు సంవర్ధక శాఖ అధికారి ఎ.రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పెంపుడు శునకాల యజమానులు స్థానిక వెటర్నరీ ఆసుపత్రికి శునకాలను తీసుకువచ్చి టీకా వేయించాలని సూచించారు. పాడేరు పట్టణ ప్రజలు, చుట్టు పక్కల గ్రామాల్లోని శునకాల యజమానులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పెంపుడు శునకాలకు వ్యాక్సినేషన్
ఈ నెల 6 వ తేదీ నుంచి పెంపుడు శునకాలకు వ్యాక్సిన్ వేయనున్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారి తెలిపారు. శునకాల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శునకాలకు వ్యాక్సినేషన్