విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నిమిత్తం గతేడాది జీవీఎంసీ అధికారులు చేసిన వార్డుల విభజన... అభ్యర్థుల రిజర్వేషన్లు అసంబద్ధంగా ఉన్నాయని ఉత్తరాంధ్ర తెలుగు శక్తి సంస్థ ప్రతినిధులు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి వచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు.. లోపభూయిష్టంగా ఉన్న వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను సరిచేయాలని కోరారు. ఈమేరకు ఎస్ఈసీ కార్యాలయ అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని అందించారు.
ఎస్ఈసీకి ఉత్తరాంధ్ర తెలుగుశక్తి సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు - GVMC NEWS
జీవీఎంసీ అధికారులు చేసిన వార్డుల విభజన, రిజర్వేషన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని ఉత్తరాంధ్ర తెలుగుశక్తి సంస్థ ప్రతినిధులు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఎస్ఈసీకి ఉత్తరాంధ్ర తెలుగుశక్తి సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు
ఇదీ చదవండి: