విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా వివిధ అలంకరణలలో స్వామిని అర్చకులు తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాలలో భాగంగా సింధూరం పూతతో అలంకరించారు. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించి స్వామి దర్శనానికి అనుమతించారు. దేవదాయ శాఖ పర్యవేక్షణలో ట్రస్టు బోర్డు అధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి.
చోడవరంలో స్వయంభూ విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలు - latest news of chodavaram
విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.
utsavalu in chodavarm vinaya idol at visakha dst