కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర విశాఖ సాగర తీరంలో సందడి చేశారు. ఉపేంద్ర నటించిన 'ఐ లవ్ యూ' చిత్రం పాటల విడుదల కార్యక్రమం ఆర్కే బీచ్ లో జరిగింది. కార్యక్రమానికి సహనటీనటులు హాజరయ్యారు. వేదికపై వివిధ పాటలకు కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
విశాఖలో నటుడు ఉపేంద్ర సందడి - i love u movie
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర విశాఖ తీరంలో సందడి చేశారు. ఆయన నటించిన 'ఐ లవ్ యూ' చిత్రం పాటలు విడుదల చేశారు.
ఉపేంద్ర