ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం - విశాఖ జిల్లా తాజా వార్తలు

విశాఖ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళను దహనం చేసి చంపినట్లు గుర్తించారు.

unknown lady dead body found in y b patnam forest area in visakha district
వై బి పట్నం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

By

Published : May 29, 2020, 10:17 AM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం శరభవరం శివారు వైబీ పట్నం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక గిరిజనులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు... మహిళను దహనం చేసినట్లు గుర్తించారు. రోలుగుంట ఎస్సై ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details