విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం కరకవలస గ్రామానికి చెందిన 20 మంది గిరిజనులు అంతుచిక్కని వ్యాధితో విజయనగరం జిల్లా గజపతినగరం ఆస్పత్రిలో చేరారు. గత కొద్ది రోజులుగా కాళ్ల వాపులు, చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. పరీక్షించిన వైద్యులు... వ్యాధి నిర్థరణ కోసం బాధితులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
అంతుచిక్కని వ్యాధితో గిరిజనులు బెంబేలు - vishakhapatnam district latest news
విశాఖపట్నం జిల్లా కరకవలసలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన 20 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వీరు విజయనగరం జిల్లాలోని గజపతినగరం ఆస్పత్రిలో చేరారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు