విశాఖ జిల్లా చోడవరం పోలీసులకు పట్టణానికి చెందిన ధర్మతేజ ఫైనాన్స్ కార్పొరేషన్ అధినేత సత్యనారాయణ రెడ్డి ఒక జత ఏకరూప దుస్తులు( యూనిఫారమ్) 60 మంది పోలీసులకు అందజేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో పోలీసులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.
చోడవరం పోలీసులకు యూనిఫారం పంపిణీ - chodavaram police taja news
విశాఖ జిల్లా చోడవరం పోలీసులకు ధర్మతేజ ఫైనాన్స్ కార్పొరేషన్ అధినేత సత్యనారాయణ రెడ్డి యూనిఫారం అందించారు. పోలీసులకు తనకు తోచినంత సాయం చేస్తున్నట్లు సత్యనారాయణరెడ్డి తెలిపారు
![చోడవరం పోలీసులకు యూనిఫారం పంపిణీ uniforms distributes to visakha dst chodavaram police by finace corporation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7643210-159-7643210-1592321728607.jpg)
uniforms distributes to visakha dst chodavaram police by finace corporation