ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో గుర్తు తెలియని యువకుడి మృతి - చోడవరంలో గుర్తు తెలియని యువుకుడు మృతి

విశాఖ జిల్లా చోడవరంలో గుర్తు తెలియని యువకుడు విగతజీవిగా కనిపించాడు. కోఆపరేటివ్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర కల్యాణ మండపం అవరణలో యువకుడి మృతదేహం లభించింది.

Unidentified  man died in Chodavaram
చోడవరంలో గుర్తు తెలియని యువుకుడు మృతి

By

Published : Mar 19, 2020, 9:24 AM IST

చోడవరంలో గుర్తు తెలియని యువుకుడు మృతి

విశాఖ జిల్లా చోడవరంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు ఎవరన్నది తెలియలేదు. కోఆపరేటివ్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర కల్యాణ మండపం అవరణలో యువకుడి మృతదేహం గుర్తించారు. పక్కనే మద్యం బాటిల్ ఉంది. అత్మహత్య లేదా హత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details